STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

రాస్తున్నా నీకై...

రాస్తున్నా నీకై...

1 min
266

రాస్తున్నా నీకై

నా ఆశలా ఊసుల పల్లకిలో దాచుకున్న ఆలోచనలన్నీటి...!

ఇప్పటిదాకా పోగేసుకున్న ఊసులన్నిటిని

మరువక వీడక నీకై పోగేస్తున్న...!

తెల్లటి గగనంలో

నల్లటి నా కలలలో కరిగిన కాటుకతో...

అక్షర కావనమై వస్తున్నా

నిత్యము నీకై రాసే అక్షర స్రవంతినై....!

అందుకోవా జవరాక్షుడా 

ఈ జవరాక్షి నీకై రూపించిన అక్షర కవనలను....!!


    ..., సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance