STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Fantasy

4  

Ambica Lakshmi

Abstract Classics Fantasy

పుట్టిన రోజు

పుట్టిన రోజు

1 min
252

రోజూ ప్రత్యేకమే

ప్రతి రోజు ప్రత్యేకమే

కానీ పుట్టిన రోజు మరింత ప్రత్యేకం

రోజూ తయారు అవుతాము

కానీ పుట్టిన రోజున పక్క వాడు ఈర్ష్య పడేలా ముస్తాబు అవుతాము

రోజూ మాట్లాడుకుంటాము

కానీ పుట్టిన రోజున ప్రేమతో వస్తుంది ఆ మాట

రోజూ తింటాము

కానీ పుట్టిన రోజున ప్రత్యేకంగా తింటాము

రోజూ పలకరిస్తాము

కానీ పుట్టిన రోజున మనల్ని పలకరిస్తారు

ఏదైనా పుట్టిన రోజు ప్రత్యేకమే మనము ప్రత్యేకమే మన చుట్టూ వాతావరణం కూడా ప్రత్యేకమే.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract