STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Children

4  

Ambica Lakshmi

Abstract Classics Children

పురాణం

పురాణం

1 min
277

పురాణాలు అంటే

జ్ఞానాన్ని ఇస్తుంది

నడవడిక తెలియజేస్తుంది

ఇంద్రియాలని అదుపు చేస్తుంది

బుద్ధిని కలిగిస్తుంది

ప్రపంచాన్ని చూపిస్తుంది

వ్యక్తిత్వాన్ని అందిస్తుంది

తెలివిని తెలియజేస్తుంది

ప్రేమని పంచుతుంది

పొగరుని దించుతుంది

కాలాన్ని క్రమంగా నడిపిస్తుంది

దేవుడు అనే పదానికి అర్థం వివరిస్తుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract