STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రతి మనసు

ప్రతి మనసు

1 min
162

మనసుకో రాగంసాగరానికి అలలు అలంకారమైనట్లు

మనిషికి మనసే అందం అలంకారం

మనసు పలికే సుందర భావ తరంగాలను వ్యక్త పరిచే

అపురూప మైన రాగం... ప్రతీ 'మనసు పలికే 'రాగం సుమధురం...అదే మనిషి మనుగడకు వేసే బీజం


Rate this content
Log in

Similar telugu poem from Romance