ప్రకృతి పరవశం
ప్రకృతి పరవశం
1 min
408
ప్రకృతి ఒక ఆనందాల నిలయం
అందులో జీవుల సృష్టి మహా అద్భుతం
ఇది పశుపక్షాదుల అందమైన కుటుంబం
ఎలాంటి కుల మత భేదాలు లేని గొప్ప సంబంధం
కల్మషం లేని మూగమనసులు ప్రేమానురాగం
మాటలు రాకున్నా మనసుతో మాట్లాడుకునే మౌన సంభాషణం
హాయ్నిస్తాయి పక్షుల మధుర గానం
ఆహ్లాదపరుస్తాయి జంతువుల బృంద గణం
ఆతిథ్యాన్నిస్తాయి వృక్షాల వనం
అదో వర్ణించలేని బృందావనం