Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Inspirational

4  

Midhun babu

Romance Inspirational

ప్రకృతి ఒడిలో.

ప్రకృతి ఒడిలో.

1 min
251


పాత నీరు పోయి

కొత్త నీరుకు స్వాగతించాలి

పాత నీరులో ఉన్న మలినం

కొత్తనీరుతో శుద్ధమవుతోంది.


వృక్షానికి ఆకులన్నీ రాలి

వాడిన ఆకులు చీడ పట్టిన ఆకులు

నిష్క్రమించాలి.

కొత్త చిగురులతో

కొత్త వాయువునా పునర్నిర్మించాలి


జీవిత కథలెన్నో

మనిషి మనిషికో చరిత్ర

మనసు మనసుకు మరో చరిత్ర

ప్రకృతి యే

పంచభూతాలే

మరో జీవస్వరూపము సృష్టిస్తే


మనిషిగా తెలుసుకోవాల్సిన ఎన్నో

తెలుసుకొని మలినాలను తొలగిస్తే

మస్తిష్కాన్ని ఎప్పుడు కప్పుడు

కడిగి వేస్తూ.....

కొత్త కొత్త ఆదేశాలను

పంపిస్తూ..... ఉంటే..

నీవు ఒక నిరంతర ఆయుష్కుడివే


ప్రతి ఉదయం భానుడి

సుప్రభాత నిర్వహణ

సర్వ జగత్తు ఉనికి తెలపటానికి

భానుడు ఒక్కరోజు రాకపోయినా

తన విధులను నిర్వర్తించకపోయినా

సర్వ జగత్తు అందాకారమే

నిస్వార్థ భానుడు తన వీధిని నిర్వర్తిస్తున్నప్పుడు...


మనిషి కేల స్వార్థం

మనిషి కేల అసూయ ద్వేషాలు

మనిషికి ఎలా పరులపై నీలాప నిందల దూషణీల

మనిషి కేల రాక్షస క్రీడ


తెలుసుకో తెలుసుకో

నీవు చేసే పని

నీ నీడ వంటిది

తెలుసుకో తెలుసుకో

ప్రకృతి పంచభూతాల నుండి

పరివర్తనము తెలుసుకో

తెలుసుకో తెలుసుకో

శాంతమైన ఆనందాలు

నీ జీవాధారమని

తెలుసుకో తెలుసుకో

... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance