ప్రియురాలు
ప్రియురాలు
చెలివో, నా ఎదను మీటిన ప్రియురాలివో...
సఖివో, నా ఊహల ఊర్వశివో...
నా కంటిపాపలో దాగి, ఊహల రెక్కలతో నన్ను చుట్టేసిన ప్రేయసివో...
చెప్పలేని నా ప్రేమగాద నీకు వినపించలేదా ప్రియా...!
నీ చెలిమి కోసం నే వేచివున్నా నీతో కలిసి నడవాలని...
అందంతోటి బందంవేసి నాగుండె గుబులు పెంచావే, నీఊహలతో మురిసిపోతున్నా...
కాదన్న అవునన్నా నీకోసం నే వేచివుండనా...
నువ్వు నడిచేటి దారుల్లో పూలుజల్లనా...

