STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియ రాగం...

ప్రియ రాగం...

1 min
258

చిరునవ్వే తొలకరి మెరుపై

చిరుజల్లే విరివానై

నా మేను పులకరించే


పరువపు పరవశంతో 

నీ తలపు తన్మయత్వంలో

నీ ప్రేమ కడలిలో

చెలి ఊగుతోంది ఊహల ఊయల


నా హృదయ సవ్వడి

పల్లవించెను ప్రియ రాగం


నీతో తీయని అనుభూతే

నా మనసు తోటలో హరివిల్లు


Rate this content
Log in

Similar telugu poem from Romance