STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమతో...

ప్రేమతో...

1 min
341

నీ కాటుక దిద్దిన కలువ కనులలో

 ఎన్నెన్ని అందమైన వర్ణాలో

నీ కనులేమో హరివిల్లు వర్ణాలు అద్దుకున్నాయి

నీ కలలో మనం హరివిల్లుపై ఊయలలూగాలని

సుందరమైన కలలతీరాలను చేరుకోవాలని

మునుపెన్నడూ చూడని అందమైన రంగు రంగుల 

లోకాలను చుట్టిరావాలని

ఆనందపు అంచులను తాకాలని

నా మనసు నీకు అంకితం చేయాలని

నా తెల్లని మనసు కాగితంపై

నా ప్రేమ సంతకం పెదాలపై చెరగని చిరునవ్వులా

ఎప్పటికీ చెరిగిపోకుండా కలకాలం నిలవాలని...... 

ప్రేమతో...


Rate this content
Log in

Similar telugu poem from Romance