STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

❤️ ప్రేమ ❤️

❤️ ప్రేమ ❤️

1 min
207


సూరీడు వాగ్దానమేమీ చేయలేదు

తాను వెలుగు ప్రసరిస్తానని...


అయినా కారుమబ్బుల మాటున కూడా మెరుస్తాడు.


పొద్దుగూకితే మాత్రం

నిశ్చయంగా ఏ వాగ్దానం అతనిని ఆపలేదు.


నిన్ను ప్రేమిస్తానని నేను ఏ వాగ్దానం చేయలేదు

నా దురదృష్టం...

నేను కాలిపోవటం మాత్రం ఖాయం 

నేను బూడిదయ్యే వరకు..

   

   ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance