STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమ వీణ

ప్రేమ వీణ

1 min
2

పలకరించు ఉదయసంధ్య..అమృతశక్తి పంచుతుంది.!

ఎగురుతున్న పక్షిగుంపు..గొప్పస్ఫూర్తి నింపుతుంది..!


ఊరించే మధువేదో..చిందుతున్న జాణ ఎవరొ.. 

నవావరణ రాగాలను..అలవోకగ పాడుతుంది..!


అసలు భక్తిగంధమేదొ..ఉన్నదిలే తన ఏదో..

నిత్యనూత్న ప్రసాదమే..వండకనే వండుతుంది..!


ఈలవేయు పూలగాలి..తరగలలో తేనియలా.. 

ప్రేమవీణ మీటేందుకు..చెలిమిమీర చేరుతుంది..!


కాంతిపథం చూపగల్గు..చూపంటే తనదే కద.. 

వెన్నుతట్టు వేదమవుతు..మనసుఆట నడుపుతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Romance