Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Inspirational

4  

Phanikiran AK

Inspirational

పద కవిత

పద కవిత

1 min
184


కుటిలనైజం, స్వార్ధపరత్వం

నిను తొక్కేయాలని చూస్తున్నాయి.

నీ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి.


కన్నీటి మేఘాన్ని తలపించే

నీ కన్నుల చిత్రం

నీ లక్ష్యానికి ప్రతిబంధకం.


తుడిచేయి ఆ నిరాశానిస్పృహవాదం.

బాలభానుడి వెలుగు రేఖలే...

నీతోడుగా అడుగు ముందుకేయి.


భూలోక స్వర్గాన

భువినేలు రాణివై

నీ విజయంకేతనం ఎగురవేయి.

ఓ నారీ! అందుకో నా ముందస్తు శుభాకాంక్షలు.


***%%%***


Phanikiran@KA

10:07:2021


Rate this content
Log in

Similar telugu poem from Inspirational