Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

ఓ స్త్రీ...

ఓ స్త్రీ...

1 min
301


గొంగళి పురుగు నుంచి

ప్రాణం పోసుకున్న సీతాకోక

చిలుక రంగులు అద్దుకోని

ఈ ప్రకృతిలో విహరించి

తన అందంతో అందరినీ

ఆకట్టుకుంటుంది.....!!


అదే మానవాళి పుట్టుకకు

కారణం అయిన ఆడపిల్ల

మాత్రం ఈ సమాజంలో

సీతాకోక లా స్వేచ్చగా

ఎగరలేక పోతుంది....!!


దానికి కారణం కామ 

క్రోధాలు నడుమ ఆమె

ఆమె జీవితం నలిగి

పోతుంది.....!!


అందుకే మనకు ఇంకా

స్వాతంత్ర్యం రాలేదు

ఎందుకు అంటే ఆడపిల్ల

ఇంకా స్వతంత్రంగా తిరిగే

రోజూ రాలేదు...!!


ఎప్పుడైతే సమాజంలో 

ఆడపిల్లకు నిజమైన 

గౌరవం ఎక్కడ తిరిగిన

ఆడపిల్లకు ఏ అపద రాదు

అని అనిపిస్తుందో అప్పుడే

మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు..!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational