STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పులకించిపోన

పులకించిపోన

1 min
2



ముగ్ధ మనోహర మోము.
ఆ ఆరడుగుల చీర అమ్మాయికి అందం తీసుకువచ్చింది.
ఆ కూరులు జారే ప్రవాహాలు.
నుదుటన సిందూరం ఎరేర్ర సూర్యుని కాంతులు.
చెవుల ఝుంకీల శబ్దం విన సోంపాయె సంగీతం.
ఆ పాదాల నడక హంసల హొయలు.

ఆ కన్నుల్లో దాగుంది ఏదో తెలియని మాయ.
ఆతియ్యని మాటలు ముత్యపు చినుకులు.
ఆమె నవ్వులు మెరుపు కలలు.
దివి నుంచి భువికేగిన సంప్రదాయం ఆమె.

చూసినా కొద్ది చూడాలనుంది
ఆ రూపం.
ఏ జన్మలో చేసుకున్నానో కొద్దిగా పుణ్యం 
ఈ జన్మలో చూసే అదృష్టం వచ్చింది.
వర్ణించ భాష లేదు నాలో. 
 కళ్ళ ముందు తిరిగే ఓ కోమలంగి..
                          


Rate this content
Log in

Similar telugu poem from Classics