STORYMIRROR

THOUTAM SRIDIVYA

Romance

5.0  

THOUTAM SRIDIVYA

Romance

ఒకరికి ఒకరం

ఒకరికి ఒకరం

1 min
339

నీ కన్నుల్లో దాగిన నా రూపమని 

నీ మనస్సులో నిద్రిస్తున్న నా ప్రాణమా

నీ హృదయం గూడు కట్టుకున్న చిట్టి మనసా


నీ లో ఒదిగిన నేను


ఒకటి ఒదిగిన మనం


అలా చూస్తూనే 

ఒక సంవత్సర కాలం అయిందా


అనేలా మారిన మన ప్రేమ జ్ఞాపకాల నీ 

గుర్తు చేసుకుంటూ...


ఓ చిన్ని పద కవిత రూపమే ఇలా..


నేను నువు


ఎల్లపుడు కలిసి ఉండాలి...అని.

ప్రేమ గా...

ప్రాణమా గా

ప్రణయం గా...



ఇట్లు

ఒకరి మనసులో ఒదిగిన 

మరొకరం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance