STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

న్యస్తాక్షరి

న్యస్తాక్షరి

1 min
251

న్యస్తాక్షరి.


క,బ,ల,ము.


తేటగీతి /


(క)రము వీడకు మాధవా!కరుణ చూపు!

కులము బ(ల)ము నొసగెడి కూర్మనాథ!

త(ల)పు లందున నీరూపు తల్చుకొందు

పూజ జేసెద కేశవా ముక్తి నిడు(ము) //

--------------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics