న్యస్తాక్షరి
న్యస్తాక్షరి
న్యస్తాక్షరి.
పా,త,కా,రు.
-------------------------
(పా)హి!పాహి!ముకుంద!నీ పదములంటి
(త)లను వాల్చితి నో దేవ దయను చూపు
(కా)మితంబుల దీర్చెడి కరివరదుడ!
బ(రు)వుభారము దొలఁగించు పంకజాక్ష /
-----------------------------
