న్యస్తాక్షరి
న్యస్తాక్షరి
న్యస్తాక్షరి
*బా .ల . రా .మ*
మత్తకోకిల.
(బా)లరాముని దివ్య శోభను భక్తులెల్లరు గాంచుచున్
కా(ల)మంతయు విస్మరించిరి కన్నులందున బాష్పముల్
(రా)లుచుండగ మ్రొక్కు చుండిరి రామ సన్నిధి వీడకన్
కూలిపోవును పాప రాశులు కొల్వ రా(మ)పదంబులన్ //