STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

న్యస్తాక్షరి

న్యస్తాక్షరి

1 min
352


శ్రీ,పం,చ,మి.


న్యస్తాక్షరి.


ఉత్పలమాల.


(శ్రీ)రఘురామునిన్ బొగడి సేవలు సల్పగ భక్తులెల్లరున్

భారము లన్నియున్ దొలగు పాపపు (పం)కిలమే నశించగన్

దోరపు బుద్ధితో దల(చ )తోషము నిచ్చెడి దైవమున్ సదా

చేరగ నామమున్ బలుక శ్రేయమొసంగెడి స్వా(మి)యే కదా!//




Rate this content
Log in

Similar telugu poem from Classics