Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

నవ్వులే పువ్వులు

నవ్వులే పువ్వులు

1 min
868


ఓ చెలియా

ని కనులు

అవి కలువ పువ్వుల రేఖలు

ఓ చెలియా

ఆ కనులలో ఉండే

ఆ తేజం

నన్ను నిద్ర పోనివ్వని

ఓ మధుర భావం

నీ ఆధరాల నుండి

వచ్చే ఆ మందహసం

మంచు గడ్డలో ఉండే

ఆనందం

నీ నవ్వులో ఉండే

ఆ చిలిపి తనం

నవ్వుల పూవుల

ఉద్యాన వనం

అందులో నేను

సూర్యుని కిరణమై

నిన్ను వికసింప

చేయాలి అదే

మన ఉద్యానం లో

నవ్వుల పువ్వుల వనం 


Rate this content
Log in