STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

నువ్వే నేను,,నేనే నువ్వు

నువ్వే నేను,,నేనే నువ్వు

1 min
183

తెగిన గాలి పటానికి దొరికిన బందానివి నువు

నన్ను అన్ని విధాలుగా అల్లుకునది నువు


నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకున్నది నువు


అలా అయిన నన్ను మార్చాలి అనే గొప్ప సంకల్పం నీది


అన్న ఉన్న

అంగట్లో శని అన్నట్లు అయింది

కదా మన జీవితం 


నేనే సర్వస్వం అన్నావ్

నేనే లోకం అన్నావ్


ఇప్పుడు నేను కలవడం శాపం అయ్యేలా మారిన

ఈ క్షణాలు బరించను అంటు గుండె సవ్వడి ఆగిపోతా అంటుంది..


ఒక వెయ్యి టన్నుల బరువు ఎదో పైన నుండి తొక్కేస్తునట్లు గా

మారిన ఈ క్షణాలకు సమాధానం నీ మనసు లో దాగిన మాటలు...


ఇట్లు

నిన్ను ఎప్పుడూ ప్రేమించే

నేను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy