STORYMIRROR

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

నమ్మకం

నమ్మకం

1 min
290



ఉన్నందుకే

అమ్మకాలు

కొనుగోళ్ళు

ఒకవ్యాపారి వందల్లోకష్టమర్లు


ఉన్నందుకే

మొక్కడాలు

ముడుపులచెల్లింపులు

ఒక్కపూజారి వేలల్లో భక్తులు


నాస్తికులైనా

ఆస్తికులైనా

నమ్ముకోవలసిందినమ్మకాన్నే

క్రమ్ముకోవలసింది సంఘాన్నే!!



Rate this content
Log in

Similar telugu poem from Drama