STORYMIRROR

Urs Sudheer AB

Drama

4.3  

Urs Sudheer AB

Drama

నమ్మకం

నమ్మకం

1 min
813


ఉదయానికి నమ్మకం సూర్యుడు వచ్చి చీకటి లేని వెలుగులు నింపుతాడని..

తీరానికి నమ్మకం అల వచ్చి తన వేడి తాపాలను చల్లబరుస్తుందని..

ఇక్కడ గొప్పదనం నమ్మకం ఉంచిన ఉదయానిదో,తీరానిదో కాదు..

నమ్మకాన్ని వొమ్ము చెయ్యకుండా ప్రతి రోజు ఉదయించే సూర్యుడిది, ప్రతి నిముషము తీరాన్ని తడిమే అల ది గొప్పదనం..

అలాగే భర్త మీద నమ్మకం ఉంచిన భార్యదో, భార్య మీద నమ్మకం ఉంచిన భర్తదో గొప్పపదనం కాదు, నమ్మకాన్ని వొమ్ము చెయ్యని భార్యా భర్త లు గొప్పోళ్ళు..🙏🙏

              

                                 ✍సుధీర్..


Rate this content
Log in

Similar telugu poem from Drama