STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

నిత్య సత్యం

నిత్య సత్యం

1 min
327

ఒక తెల్లని కాగితం ఎంత అందం గా

ఉంటుందో


అదే కాగితం పైన చిన్ని చుక్క పడిన కాగితపు అందం వ్యర్దం...


అలాగే మంచి గా నువు చెడు బాట లో పడితే కూడా

నవ సమాజం కూడా

నిను చులకన గానే చూస్తుంది....


మంచి పైన చెడు గెలిచిన రోజు 


మనసుకు మనిషికి విలువ తగ్గుతూ గౌరవ మర్యాదలు పోతాయి అనేది....


అధి నిత్య జీవిత సత్యం.....


సుమా!!!!

మిత్రమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama