STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు...

నీవు...

1 min
262

నీకు వీలుంటే పలకరిస్తావు

లేదంటే ఆచూకీ తెలుపవు

నీకు మనసైతే మారాంచేస్తావు

కాదంటే కోపగిస్తావు

నీకేదనిపిస్తే అదేచేస్తావు

నా మాటంటేనే వినవు

నీకేమవుతానో చెప్పవు

ఏమీ కాననైనా వదిలెయ్యవు

దోబూచులాట ఆపవు

నాప్రాణాన్నైనా తీసుకుపోవు

నాజీవనయానం కడునరకం చేసావేమినీవు....


Rate this content
Log in

Similar telugu poem from Romance