STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు....

నీవు....

1 min
263

నీవు నా ఆలోచన ఎవరి ఆలోచనల్లో ఏమి ఉంటే నాకేం... !!

నీవు నా మొదటి, చివరి ప్రేమ కావ్యం.. ఎవరు జపిస్తే నాకేం... !!

నీవు నా కంటి కనుపాప ఎందరి కళ్ళు పడితే నాకేం... !!

 నీవు నా ప్రతిబింబాన్ని చూపే అద్దం ఎవరో మోహిస్తే నాకేం...!!

నీవు నా జీవితాశయ గమ్యం ఎందరికో ఆదర్శం మైతే నాకేం.... !!

 నీవు కేవలం నాకు మాత్రమే సొంతం ఎవరు కావాలంటే నాకేం.... !!

 మన మధ్య దూరాన్ని ఇష్టపడే నువ్వు నిన్ను దూరం నుండి ఇష్టపడే నేను....

నీవు నా కొన ఊపిరైతే చాలు నా జీవితం అంతమైనా నాకేం... !!!


Rate this content
Log in

Similar telugu poem from Romance