STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీలి ఆకాశం

నీలి ఆకాశం

1 min
141

నీలి ఆకాశంలో విహంగిలా ఎగురుతున్న 


నాకు నీ తోడు దొరికింది ఎడారిలా మారిన 


నా జీవితానికి నీ నీడ కనబడింది మార్గం తెలియని 


నా గమనానికి నీ తోడే చుక్కానిగా మారింది


 నిత్యం కనులు మూసి ధ్యానించే 


నా మనసుకు నీ రూపమే ప్రాణాధారం ప్రియా...



Rate this content
Log in

Similar telugu poem from Romance