నీకు తెలుసా
నీకు తెలుసా
నీకు తెలుసా?
చిలిపి చేష్టల చిన్నారి వెనుక
కలలు కనే యువకుడు ఉంటాడని
నీకు తెలుసా?
కలల కాగళ్ళు దాటినా యువకుడి వెనుక
వాలిపోయే వృద్దుడు ఒకడు ఉంటాడని
నీకు తెలుసా?
ప్రయాణం ఎందరితో కలిసి సాగించిన
గమ్యం తెలియని తీరానికి నీవు ఒంటరిగా చేరి దిగిపోవాల్సి వస్తుందని
నీకు తెలుసా?
