STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

నీకోసం

నీకోసం

1 min
431

మౌనమవుతాను

మంత్రంలా నీ పేరే ధ్వనిస్తూ ఉంటే..... 

చిరునవ్వునౌతాను

చిరుగాలిలా నువ్వు వస్తానంటే..... 

కమ్మని కలనే కంటాను

కలవరమై నీవు ఉంటానంటే...... 

తరలి వస్తాను

తనువు చాలించే వరకు నీవు తోడుంటానంటే......... 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama