STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీకై ఆరాటం..

నీకై ఆరాటం..

1 min
266

నాకన్నుల్లో చూడు నీరూపమపురూపం

నాఅధరాన్ని అడుగు నీనామమాధుర్యం

నా ఉచ్వాశనిచ్వాశాల్లో విను నీకై నాఆరాటం

నా గుండెచప్పుడులో దాగుంది నీపై నాకున్న ఆరాధనం

నాకన్నుల్లో చూడు నీరూపమపురూపం

నాఅధరాన్ని అడుగు నీనామమాధుర్యం

నా ఉచ్వాశనిచ్వాశాల్లో విను నీకై నాఆరాటం

నా గుండెచప్పుడులో దాగుంది నీపై నాకున్న ఆరాధనం..

 

  ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance