నీ రూపం
నీ రూపం
నా కనురెప్పలు విప్పినప్పుడు కనిపించిన తేజోమయం, నీ రూపం...
నా తలపులు నిను వదిలినప్పుడు కనిపించిన అపురూపం, నీ రూపం....
నా మనసు మురిసినప్పుడు కనిపించిన కలలకావ్యం, నీ రూపం.....
నా ప్రాణాలు కుదుటపడినప్పుడు కనిపించిన రమణీయం, నీ రూపం......

