STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

నీ ప్రేమతో

నీ ప్రేమతో

1 min
7


నీ ప్రేమతో నిద్దురపోయిన నా హృదయాన్ని నీ వైపు నడిపించావు...

నీ ప్రేమతో కలలు కనే ఓ కవిని కవ్వించావు...

నీ ప్రేమతో మోసానికి మరో మార్గం మగువ మాటలని తెలియజేసావు...

నీ ప్రేమతో ప్రపంచానికి ఓ పిచ్చివాన్ని పరిచయం చేసావు..... 


Rate this content
Log in

Similar telugu poem from Romance