నీ కైన
నీ కైన
ఆలోచన మొత్తం కారు మబ్బులు కమ్మినట్లు...
మనసు మనసంతా నిషితి మయం...
వెంటే వున్నావు అనే అతి వుచ్చాహం లో నేను...
ఎప్పుడు చేయి విడిచాఓ... శృహే లేదు...
జత గా ఉన్నావు అనే మైకం లో నేను...
ఎప్పుడు చేయి జారీ పోయా ఓ...సోయే...లేదు...
పిలుపే చేరని ఇరుకు దారుల్లో...
పలుమార్లు పిలిచి... బదులు తిరిగి రాని...
దూర బారాల లో...మతి బ్రమనం....లో....
ప్రస్తుత కాలానికి నేను ఎప్పుడు....
శత్రువు లా మారినో....అర్థమే కావట్లేదు...
నీ కైన అర్ధం అయిందా ...

