Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyothi Muvvala

Romance

4.2  

Jyothi Muvvala

Romance

నీ చూపులే...

నీ చూపులే...

1 min
372


నీ కన్నులు నన్ను చూసిన క్షణం

వెలుగును కోటి కాంతులు

సరిపోరు ఆ సూర్య చంద్రులు 

ప్రేమలో పరవశింపజేసే నీ చూపులు

మనసును దోచే చురకత్తులు 

అంతలోనే కోపాగ్నికి బగ బగమంటు 

మండే నిప్పు కణికలు 

ఆకాశమంత నీ ప్రేమలో 

చుక్కల వంటివి కోపతాపాలు

సరికావు నీ ప్రేమకు సప్తసముద్రాలు 

వెలవెలబోవును నీ ముందు మణిమాణిక్యాలు...!!

                   ✍️ జ్యోతి



Rate this content
Log in