STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఆలోచన...

నీ ఆలోచన...

1 min
367

నీ ఆలోచనల ప్రవాహంలో

 కొట్టుకుపోతున్న నాలో నేను


నాలో నీకై అన్వేషిస్తున్న సమయంలో 

నన్ను నేను కోల్పోతున్న నేను


సుడిగుండాల శృతిలయలో

తీరం ఎరుగని ప్రయాణంలో

గమ్యం కానరాగక కొట్టుమిట్టాడుతున్న నేను


ఇది హృదయం ఎరుగని బాధ

మనసుకు తెలియని గాధ...


    ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance