STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా...

నేస్తమా...

1 min
261

నాకు తోడుగా ఉండే నా నేస్తం.

నీతో మనసువిప్పి మాట్లాడాలి అనుకున్న క్షణం

నా మనసు పలికే రాగాలను 

నీకు వినిపించలేక. మౌనమే సమాధానంగా 

నా గొంతు మూగబోతుంది

నిన్ను చూస్తూ నా మనసు కలల లోకంలో విహరిస్తుంది.

నీ నీడే నేనుగా నీ శ్వాసే నా ఉపిరిగా నీతో విహరించే

మదురమైన క్షణాలను చూస్తూ కాలం కరిగిపోయింది

కానీ నీతో చెప్పాలన్న మాట మాత్రం మిగిలి పోయింది  

అదీ కలగనే మిగిలిపోతే బాగుండ్డు అనీ మొదటి

 సారి అనిపిస్తుంది. తెలుసా మనసా 

నాకు వంట్టరి తననికే అలవాటు పడిన నా మనసులో  

మాట నికూ తెలుపుకొంట్టున్న నా చివరి మాటా


    .... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance