నేస్తమా
నేస్తమా
కాగితం మీద రాయి లేని అక్షరాలు
మనసులో దాచుకోలేని అర్థాలు
మారిపోతున్న మనసు గతి లయలు
గాయపడుతున్నా హృదయలు
అర్థం కాని అపార్థాలు అంతులేని కోపాలు
నిసిధి రాత్రి లా మిగిలిపోతున్నా గుండె కోతలు
ఓ మనసు ఎరిగినా ప్రాణమా ఇకనైనా అపుమా
నీ ఓడినా చేర్చుకో నేస్తమా ..

