STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Inspirational

4  

Ambica Lakshmi

Abstract Classics Inspirational

నాయకుడు

నాయకుడు

1 min
414

ముందు ఉండి నడిపిస్తూ

ముందుకు వెళ్లే దారి చూపిస్తూ

దైర్యన్ని అందిస్తూ

ఆత్మ గౌరవాన్ని పంచిస్తూ

మాటలతో మైమరిపిస్తూ

అందరినీ గెలిపిస్తూ

తను కవొత్తిలా ఆరిపోతూ అందరికీ వెలుగుని ఇస్తూ

తన యేనలేని శౌర్యన్ని అందరికీ తెలియజేస్తూ 

ముందుకు వెళ్ళేవాడే నాయకుడు 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract