STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

నా ప్రేమ దరహసం

నా ప్రేమ దరహసం

1 min
316

ఓ వయ్యారి వగల నగువంపుల సొంపులు మీనుతున్న ఓ చిలకల పాప...


హొయలు పలికే నీ నడుము లా మడత లో తిప్పుకోలేని నా చూపు కి...


నీ ఉదర స్పర్శ కై పాకులాడే 


మన శరీర సౌఖ్యం ...

కోసం ఒరలాడే పెదవుల దరహసపు తీపిదనం లో మునిగిన ...క్షణం కోసం వేచి చూస్తున్న.....


నా ప్రియ దరహసమా !!

నీ కోసమే నేను

నాకోసమే నువు....


ఇట్లు

నీ ప్రియతి ప్రియమైన 

నా సహా ధర్మ దేవత....కి విన్నవించుటున్న..


నా ప్రేమ దరహాసం!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance