నా పై ప్రేమ..
నా పై ప్రేమ..
"ప్రతి క్షణం నీ తలపుల్లో నేను వుండి పోవాలి ..
అనుక్షణం నీ శ్వాసల్లో నేను నిలిచి పోవాలి . "
నీ కై ఎదురు చూసే ప్రతి నిమిషం
నాలో ఏదో తెలియని ఒక వింత అనుభవం...అవ్వాలి..!!! "
నువ్వే నా ముందు నిలిచి వుంటే
ఈ ప్రపంచమే నాది కాదు అనిపించాలి...!!!
" నువ్వే నా ప్రపంచం గా నీతోనే
నా జీవితం అనే ఆశతో జీవించాలి..!!!! ..
నా పై నీ ప్రేమ ఇలా ఉండాలి..!!!

