STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

నా మనసు

నా మనసు

1 min
6


చీకటి ఉన్నప్పుడే చందమామ వెలుగు తెలుస్తుంది...

సాన పెట్టినప్పుడే వజ్రం విలువ తెలుస్తుంది...

ఓడినప్పుడే గెలుపు గొప్పదనం తెలుస్తుంది...

ప్రేమించినప్పుడే ప్రేమ గురించి తెలుస్తుంది...

నా కవిత చదివినప్పుడే నా మనసు నీకు తెలుస్తుంది..... 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance