STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా బాధ నీతో

నా బాధ నీతో

1 min
288

గాలికి తిరుగుతున్నావు అనుకున్నాను..

కానీ

నన్ను ఇలా గాలిలో కలిపేస్తావనుకోలేదు..


నిన్నే నమ్మి బ్రతికేస్తాననుకున్నాను..

కానీ

నాకు బ్రతుకే లేకుండా చేస్తావనుకోలేదు...


నా మనసు కార్చే కన్నీళ్లు

నీకు దాహం తీర్చలేకపోవచ్చు...

కానీ 

నీకు మనసుంటే

ఆ కన్నీళ్ల రుచిలో నా బాధ నీకు అర్థమవుతుంది



Rate this content
Log in

Similar telugu poem from Romance