STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

మూగ ప్రేమ

మూగ ప్రేమ

1 min
331

           

వేయి కన్నులతో నిన్ను చూడాలని.....

కొన్ని వేల ఊసులు నీతో చెప్పాలని.......

కోటి ఆశలతో ఎదురుచూస్తున్నా......

కానీ నువ్వు ఎదురైన వేళ

ప్రతి అక్షరం మౌనంగా మారుతోంది......

అందుకే కనులతో తెలుపుతున్నా.......

కనురెప్పల కౌగిలిలో కలకాలం

ఒదిగుండి పొమ్మని.........



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama