STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

ముద్దు పాప

ముద్దు పాప

1 min
421

ఎంత ముద్దుగున్నవే 

తొలి పొద్దు సూర్యుడి వెలుగుల్లోన 

మెరిసేటి జాబిలి వంటి చిరునవ్వు మొకము వన్నెలు కలిగిన చిన్నదాన

నా మనసు దోచుకున్న చక్కని చుక్క.

నన్ను ఎలు కొని

వేలు పట్టుకుని నడిచే వయ్యారి వగల భామ 

నీ కను సన్నలో నీ కై వీచే గాలి లో నేను ఉంట 

నీ ఊపిరి లో ఒదిన శ్వాస లో నేను ఉంట..

ఉంట ఉంట 


ఎల్లపుడూ నీతో నే 

నా అందమైన జీవితం కి అర్థం మార్చిన నీకోసం నా జీవితం అంకితం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance