మరుజన్మకై
మరుజన్మకై
మరుజన్మకై ఎదురు చూస్తున్నాను . .
నా ఆశలన్నీ అడియాశలైపోయాయి . .
నా ఊహలన్నీ వెలవెలబోయాయి . .
నువ్వు లేక కంటిపాప నిద్రమాని కంటతడిపెడుతుంటే .
నా నీడ సైతం నను విడిచి పోతుంటే . .
గుండెలోని గాధలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే .
మరువలేని మనసుతో మరుజన్మకై ఎదురు చూస్తున్నాను . .
.

