STORYMIRROR

Ysurya Prakash

Romance

3  

Ysurya Prakash

Romance

మరిపించే కడలై

మరిపించే కడలై

1 min
167

మరిపించే కడలై , ముంచేసే అలవైనావే....

మురిపించే వరమై , గాయమే నీవయ్యావే....

మయమరపించే బంధమై , దుఃఖమై మిగిలావే....

కనుచూపులతో దగ్గరై , కనుమూసే దారయ్యావే....


Rate this content
Log in

Similar telugu poem from Romance