STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మోసపోతున్నారు

మోసపోతున్నారు

1 min
42


రాజముద్ర మెప్పులకై!!

పెత్తనాలు 

పెనుగాలులే వీస్తుంటే!!

మెత్తనాలు 

దుమ్మూ! ధూళితో !!

కన్నీటి సుడులై 

తిరుగుతున్నాయి.

బ్రతుకు చక్రంలో...

పొరలతో నిండిన 

అసత్య సిద్ధికి,

పరిపూర్ణ సత్య సిద్ది 

 ఎప్పుడు ,

లభిస్తుందో !!మనుషులకు.



Rate this content
Log in

Similar telugu poem from Romance