STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మనసులో దాచిన ప్రేమ

మనసులో దాచిన ప్రేమ

1 min
40


ఎన్నాళ్లని దాచేది మనసులో ప్రేమను ఇలా ?


కదిలే ప్రతి క్షణాలలో వెంటాడి వదలవే ఎలా ?


ఆశతో నీకై స్పందించే హృదయంలోని భావాలను తెలిపేదెలా ?


అంతటా నిండిన నా ప్రేమ రెండు కన్నులలో చూపేదెలా ?


జ్ఞాపకాల్లోనే ఉండిపోయి గాయం చేయకు ఓ ప్రేమ,

జతగా నీవు లేకుండా, ఈ ఒంటరి జీవితాన్ని గడిపేదెలా ?


Rate this content
Log in

Similar telugu poem from Romance