STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు

మనసు

1 min
310

ఆరాధించే మనసుకే తెలుసు... 

మదిలో వేలుపు విలువ...

వేచివున్న కనులకే తెలుసు... 

కమనీయకావ్యము విలువ...

నీకై నడిచివచ్ఛే అందియపాదాలకే తెలుసు... 

వాటిగమ్యము విలువ...

నిను తలచుకున్న అధరాలకే తెలుసు 

మధురామృతము విలువ...

కలగన్న నాకేతెలుసు...

నీరూపలావణ్యము విలువ...


Rate this content
Log in

Similar telugu poem from Romance