STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసే

మనసే

1 min
368

నీ మనసేమో నాది అటు

నా తలపేమో నీది అంటా

నీ పెదవితోటే నేను నవ్వుతుంటా


నీ కనులేమో నావి అంట

నా కలలేమో నీవి అంట

నీ ఊహలతోనే నే బతుకుతుంటా


అందమంతా నాది అంట

ఆశలేవో నీవి అంటా


చిరునవ్వు నాది అంట

చిరు అలక నీది అంట

నిను చేరదీసి గుండెలో దాచుకుంటా


కొమ్మచివర పూసిన పూలు తెచ్చి

నీ చేతులతో మాల కట్టి

నా  జడ లోతురుముతుంటే

నాకు ఎంతో సంబరమంటా


Rate this content
Log in

Similar telugu poem from Romance